Thursday, June 30, 2011

బ్రాహ్మణుల కోసమే నేను దీన్ని మొదలు పెట్టాను.

బ్లాగు ని నేను అందరికి ఉపయోగపడే పెళ్లి సంబందాలు

వెతకటానికి ఉపయోగించాలని అనుకుంటున్నాను.

మీకు తెలిసిన పెళ్లి కూతుళ్ళు, లేదా పెళ్లి కొడుకులు


ఉంటె బ్లాగ్ కి తెలియపరచండి. ఇందులో చేరాలనుకునే

బ్రాహ్మణులు తప్పనిసరిగా శాఖాహారులై ఉండాలి . దీన్లో ఇంతే

ఆదాయం ఉండాలి అని సూచించ కండి.ఎందుకంటే దీన్లో మేము

చూసేది కుటుంబ పూర్వాపరాలు, గుణగణాలు. మిగతావి మీకు

నచ్చిన తర్వాత మాట్లాడుకొండి.

.
పేరు.........
పుట్టిన తేది, టైము .......
రంగు
పొడుగు 
వికలాంగులా /ఐతే వివరాలు 
  
పుట్టిన ఊరు...........
గోత్రము.......
ప్రవర.......తెలిస్తేనే.......
ఇంటి పేరు.
చదువు 
వ్రుత్తి  

అలవాట్లు ఉంటె దాచిపెట్టి అబద్దాలు వ్రాయకండి.