ఈ బ్లాగు ని నేను అందరికి ఉపయోగపడే పెళ్లి సంబందాలు
వెతకటానికి ఉపయోగించాలని అనుకుంటున్నాను.
మీకు తెలిసిన పెళ్లి కూతుళ్ళు, లేదా పెళ్లి కొడుకులు
ఉంటె ఈ బ్లాగ్ కి తెలియపరచండి. ఇందులో చేరాలనుకునే
బ్రాహ్మణులు తప్పనిసరిగా శాఖాహారులై ఉండాలి . దీన్లో ఇంతే
ఆదాయం ఉండాలి అని సూచించ కండి.ఎందుకంటే దీన్లో మేము
చూసేది కుటుంబ పూర్వాపరాలు, గుణగణాలు. మిగతావి మీకు
నచ్చిన తర్వాత మాట్లాడుకొండి.
.
పేరు.........
పుట్టిన తేది, టైము .......
రంగు
పొడుగు
వికలాంగులా /ఐతే వివరాలు
పుట్టిన ఊరు...........
గోత్రము.......
ప్రవర.......తెలిస్తేనే.......
ఇంటి పేరు.
చదువు
వ్రుత్తి
అలవాట్లు ఉంటె దాచిపెట్టి అబద్దాలు వ్రాయకండి.
3 comments:
బాగుందండి.
కులాల వారీ గా వివాహ వేదికలు చాలా వున్నాయి.
కులాంతర వివాహ వేదికల గురించి ఎవరైనా తెలియజీయ గలరా ?
ఇటీవల కులాంతర, మతాంతర వివాహాలు ఎక్కువయ్యాయి.
అలంటి దంపతుల పిల్లల పెళ్ళిళ్ళు కష్టమవుతున్నాయి.
వారికి కూడా వేదికలు వుండే వుంటాయి.
ఇండియా లోనూ అమెరికాలోనూ.
దయచేసి అలాంటి కులాంతర వివాహ వేదికల గురించి ఎవరైనా
బ్లాగులో రాసి తెలుపగలరు
- ఒక కులం లేని వ్యక్తి
నా ద్రుష్తి లొ బ్రాహ్మణులు అంటే నేనుపేర్కొన్న అలవాట్లు ఉన్నవాళ్ళు మత్రమె. కానీ జన్మ రీత్యా బ్రాహ్మణులు అని చెప్తూ హీన మయిన అలవాట్లు ఉన్నవాళ్ళు మాత్రం కాదు. కాబట్టి మీరు ఎవరూ కులం లేని వ్యక్తులు గా భావించనక్కరలేదు. మీ సద్గు ణాలే మీ కులం
Post a Comment